• Home
  • Health
  • ఆ సమయంలో వాంతులు అవుతున్నాయా..?
Image

ఆ సమయంలో వాంతులు అవుతున్నాయా..?

మనలో చాలా మందికి ప్రయాణం అంటే వాంతుల భయం పట్టుకుంటుంది. ఈ భయంతోనే ఏమీ తినకుండా ప్రయాణం చేస్తారు. ఇలాంటి సమస్యలకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఫాలో అవుతే చాలు. అవేంటో తెలుసుకుందాం..సోంపు గింజలు దాదాపు అందరి ఇళ్లలో ఉంటాయి. సోంపు తింటే తిన్న ఆహారం అరగడమే కాకుండా వికారం, వాంతులు వంటి లక్షణాలను తగ్గిస్తుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు సోంపును కూడా వెంట తీసుకెళ్లండి. ప్రయాణంలో సోంపును తింటే ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఉసిరితో కూడా చెక్ పెట్టొచ్చు. ఉసిరి కాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఉసిరి తిన్నా కూడా వికారం, నీరసం, వాంతులు, కడుపులో తిప్పడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు ఉసిరి తింటే సరిపోతుంది.

గమనిక: ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాం. ఫాలో అయ్యే ముందు వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Releated Posts

నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి ?

మనలో చాలా మంది నేలపైన కాకుండా బెడ్ పైన పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీళ్లు అందరూ చెప్పే కారణం ఒక్కటే రోజంతా కష్టపడి…

ByByTrinetra Mar 26, 2024

వింటర్ లో ఆ సమస్యలకు ఇంటి చిట్కాలతో చెక్..!

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s

ByByTrinetra Sep 8, 2022

మగవాళ్లకు మాత్రమే..ఆ సమస్యకు చెక్ పెట్టండిలా..!

వింటర్ సీజన్ లో ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచివే కానీ.. ఈ ఆకు…

ByByTrinetra Sep 8, 2022

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా..?

వింటర్ లో చ‌లిని త‌ట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్లు స్వెట‌ర్స్ ధ‌రిస్తారు. కొంతమందికి అయితే స్వెట‌ర్ వేసుకొని మరీ నిద్రించే అల‌వాటు…

ByByTrinetra Sep 8, 2022
2 Comments Text
  • milwin says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Hey all, I just found a site called milwin.info. I’m curious about it. Looks like it’s new. Check out everything to do with milwin here.
  • calientesports.mx l says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Calientesports.mx l… hmm, not sure what the ‘l’ is for, but sounds like Caliente! Hope they have good odds on the Liga MX. Gonna scope it out, maybe drop a few pesos. Find it here: calientesports.mx l
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *