• Home
  • Entertainment
  • పేదింటి అమ్మాయికి కంటి చూపు ప్రసాదించిన సోనూసూద్

పేదింటి అమ్మాయికి కంటి చూపు ప్రసాదించిన సోనూసూద్

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా కోపర్‌గావ్ కి చెందిన గాయత్రి థోరట్ అనే బాలిక చిన్నతనంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా కంటి చూపు కోల్పోయింది. రెండున్నరేళ్ల వయసులో ఎడమ కంటిలో ప్రమాదవశాత్తూ సున్నం పడడంతో దృష్టి కోల్పోయింది. కేవలం కుడి కన్నుతోనే అన్ని పనులు చేసుకునేది. గాయత్రికి కంటి చూపు తిరిగి తెప్పించడానికి తండ్రి దశరథ్, సోదరుడు కార్తీక్ థోరట్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ శస్త్రచికిత్స కోసం లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో గాయత్రికి కంటి చికిత్స ఆగిపోయింది.

కోపర్‌గావ్‌కు చెందిన సామాజిక కార్యకర్త వినోద్ రక్షే గాయత్రి విషయాన్ని సోనూసూద్ దగ్గరకు తీసుకెళ్లాడు. స్పందించిన నటులు వెంటనే పేదింటి బాలిక కంటి శస్త్ర చికిత్స కోసం అవసరమైన సాయం చేశాడు. కంటి చూపు తిరిగి వచ్చిన తర్వాత గాయత్రి సోనూసూద్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. సోనూసూద్ సార్ నాకు కంటి చూపు ప్రసాదించారు. ఆయన చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనిది. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కృతజ్ఞతలు చెప్పడానికి నా పదాలు సరిపోవు. దేవుడు సోనూ సార్ ను చల్లగా చూడాలి అని కోరుకుంటోంది గాయత్రి.

Releated Posts

బాపట్లలో విషాదం..నడుముకు బాటిళ్లను కట్టుకుని..?

బాపట్ల జిల్లా పర్చూరులోని వీరన్నపాలేంలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పాలేరు జస్వంత్, ఇంటర్ సెకండియర్ చదువుతున్న మణికంఠ, డిప్లొమా…

ByByTrinetra Dec 2, 2024

తండ్రి సినిమా షూటింగ్ చూద్దామని వస్తే..?

తను ఒక స్టార్ హీరో కొడుకు అయినా ఆ అహంకారాన్ని ఎప్పుడూ చూపించలేదు. ఇంట్లో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉన్నప్పటికీ.. బస్సు, రైలులోనే ప్రయాణం..…

ByByTrinetra Dec 2, 2024
8 Comments Text
  • Cassandra1960 says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    https://vitz.ru/forums/index.php?autocom=gallery&req=si&img=4806
  • king567game says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Just tried out the King567 game on king567game.com. Graphics are great and gameplay is smooth. Having a blast. Play king567game now.
  • asiabet88slotgame says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Alright, alright, alright! Asiabet88slotgame, here I come! heard the slots are fire. Wish me luck, gonna spin some reels tonight! Gonna dive into asiabet88slotgame!
  • pgslotpeh888 says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Yo, heard pgslotpeh888 got some sweet slot action. Gonna throw a few spins their way and hope for a big payout! Wish me luck, fam!
  • ev88apk says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Another great option for mobile gamers is ev88apk. Game selection is good, and its convenient to play wherever! ev88apk
  • fatah777game says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Fatah777game, the game’s pretty addictive! Graphics are decent too. Having a blast, check it out fatah777game.
  • unlocker says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    unlocker.ai – The Ultimate AI Tool for Bypassing Restrictions and Unlocking Content Seamlessly!
  • playtime casino app download says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    About to hit ‘download’ on the Playtime casino app. Seriously hoping this is a legit one and not some scam. Worth a shot, maybe?: playtime casino app download
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *