Category: Devotional
మంగళసూత్రానికి నిజంగా అంత పవర్ ఉందా..?
సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది. హిందూ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది. వివాహమైన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని, కాలిమెట్టలను, మంగళ సూత్రాన్ని ధరించడం, నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. వీటిలో ముఖ్యంగా మంగళసూత్రం అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది. మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ నల్లపూసలు మరియు దారంతో కట్టి ఉంచుతారు. ఈ నల్ల పూసలకు కూడా…
మంగళ సూత్రం వెనకున్న శాస్త్రం ఏంటి..?
మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం. భార్యాభర్తల మధ్య అనుభందానికి గుర్తే ఈ మంగళసూత్రం. పూర్వకాలం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ ఉన్న సమయంలో ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు లేకుండా బలవంతుడిదే రాజ్యం అనే విధంగా ఉండేది. అప్పట్లో కొన్ని కిరాతక జాతుల వారు వలస వచ్చారు. ఈ జాతుల వారు మరొక తెగకు చెందిన స్త్రీలను ఎత్తుకుపోయేవారు. అప్పుడు పురుషులు వారితో పోరాటం చేసి స్త్రీలను కాపాడుకునేవారు. కాలం గడిచేకొద్ది తమ స్త్రీలకు తాయత్తు లేదా…