Category: Health
మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా ?
మనలో చాలా మంది కళ్లపట్ల ఆ జాగ్రత్తగా ఉంటారు. అనవసరంగా గంటల తరబడి ఫోన్లు, ల్యాప్ టాప్ ల ముందు కూర్చుని కళ్లకు రక్షణ, రెస్ట్ లేకుండా చేస్తున్నారు. దీంతో కళ్ల రక్షణ కణాలు దెబ్బతింటున్నాయి. చాలా మంది చిన్నపిల్లలకు కూడా తొందరగా సైట్ వచ్చేస్తుంది. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్లు స్క్రీన్ ని అదే పలంగా గంటల తరబడి చూడటం వల్ల కళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతుంది. కాబట్టి కళ్లను కూడా ఆరోగ్యంగా…
ఆ సమస్యలకు చెక్ పెట్టండిలా..!
ప్రస్తుత కాలంలో అజీర్తి, గ్యాస్ సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జంక్‌ఫుడ్స్, ఫాస్ట్‌ఫుడ్స్ లాంటి ఆహార పదార్థాలు తరచూ తీసుకోవడం వల్ల జీర్ణాశయానికి సంబంధించిన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం తదితర సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి మనం ఇంట్లో సులువుగా కొన్ని చిట్కాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన ఇంట్లో ఉండే వాముతో జీర్ణాశయ ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చట. వాము వల్ల జీర్ణాశయానికి చాలా లాభాలు ఉన్నాయంటున్నారు….
ఈ పండును మీరు తింటున్నారా..?
తినేకొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపించే పండు జామ. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్, రక్త పోటు అదుపులో ఉంచుకోవచ్చు. గుండె సమస్యలు కూడా రావు. చర్మం కూడా యంగ్ గా ఉంటుంది. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామ పండులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువగా తింటే మల బద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ అజీర్తి…
మీకు ఆ అలవాటు ఉందా..!
మనలో చాలా మందికి భోజనం చేసే సమయంలో ఫోన్, టీవీ చూసే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు కారణంగా చాలా సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెద్దలు, పిల్లలు అందరూ ఈ అలవాటును వెంటనే ఆపాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల కంటి బలహీనత, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ వంటి అనేక సమస్యలు వస్తాయట. ఇలా టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల ఆహారంపై దృష్టి సారించలేకపోతుంటారు. ఫలితంగా,…
- 1
- 2