• Home
  • Health
  • నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి ?
Image

నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి ?

మనలో చాలా మంది నేలపైన కాకుండా బెడ్ పైన పడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. వీళ్లు అందరూ చెప్పే కారణం ఒక్కటే రోజంతా కష్టపడి మెత్తటి బెడ్ పై పడుకుంటే హాయిగా నిద్రపడుతుందని.. ఇందుకోసం వేలకు వేలు ఖర్చు పెట్టి బెడ్స్ ను కొనుగోలు చేస్తుంటారు. కానీ బెడ్ పై పడుకోవడం కంటే నేలపై పడుకుంటేనే చాలా బెటర్ అని మీకు తెలుసా..? సాధారణంగా భుజం నొప్పి, లేదా ఇతర కండరాల నొప్పులతో బాధపడే వారిని నేలపై పడుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వెన్ను నొప్పితో ఇబ్బంది పడే వారు నేలపై పడుకోవాలంటున్నారు. బెడ్‌పై పడుకోవడం వల్ల నిద్ర భంగిమల్లో మార్పులు జరగుతుంటాయి. అయితే నేల మీద పడుకోవడం వల్ల నిద్ర భంగిమ సరిగ్గా ఉంటుంది. దీంతో వెన్నునొప్పికి చెక్‌ పెట్టొచ్చు.

Releated Posts

వింటర్ లో ఆ సమస్యలకు ఇంటి చిట్కాలతో చెక్..!

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s

ByByTrinetra Sep 8, 2022

మగవాళ్లకు మాత్రమే..ఆ సమస్యకు చెక్ పెట్టండిలా..!

వింటర్ సీజన్ లో ఆకు కూరలు తింటే చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే. ఆకు కూరలన్నీ ఆరోగ్యానికి మంచివే కానీ.. ఈ ఆకు…

ByByTrinetra Sep 8, 2022

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా..?

వింటర్ లో చ‌లిని త‌ట్టుకుని ఉండేందుకు చిన్నా, పెద్ద అంద‌రూ రాత్రింబ‌గ‌ళ్లు స్వెట‌ర్స్ ధ‌రిస్తారు. కొంతమందికి అయితే స్వెట‌ర్ వేసుకొని మరీ నిద్రించే అల‌వాటు…

ByByTrinetra Sep 8, 2022

వింటర్ లో స్కిన్ డ్రైగా మారుతుందా..?  

చలికాలంలో మన చర్మం డ్రైగా, పొలుసు బారినట్టు మారిపోతుంది. అలాగే తేమ కూడా తగ్గిపోయి.. నిర్జీవంగా మారుతుంది. చలి గాలుల వల్ల పగలటం, పొడి…

ByByTrinetra Sep 7, 2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *