• Home
  • Politics
  • ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిన భవనం
Image

ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం జరిగింది. గార్డెన్ రీచ్ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న 5వ అంతస్తుల భవనం కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని..క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పది మందిని రక్షించగలిగారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Releated Posts

ప్రజలను మైమరిపిస్తున్న అండర్‌ వాటర్‌ మెట్రో !

దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో.. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే…

ByByTrinetra Sep 7, 2022
2 Comments Text
  • Новости says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Always enjoy coming to this site—reliable and full of useful content.
  • Вальгофлекс состав says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Excellent article full of useful information. The website itself is outstanding.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *