మీకు ఆ అలవాటు ఉందా..!

మనలో చాలా మందికి భోజనం చేసే సమయంలో ఫోన్, టీవీ చూసే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు కారణంగా చాలా సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెద్దలు, పిల్లలు అందరూ ఈ అలవాటును వెంటనే ఆపాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల కంటి బలహీనత, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ వంటి అనేక సమస్యలు వస్తాయట. ఇలా టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల ఆహారంపై దృష్టి సారించలేకపోతుంటారు. ఫలితంగా,…

Read More