నిద్ర లేవగానే ఆ పని చేస్తున్నారా ?
మనలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తూ..రోజును ప్రారంభిస్తారు. అంతేనా తినేటప్పుడు, పడుకునేటప్పుడు సైతం ఫోన్‌ని వదిలిపెట్టడం లేదు. అయితే ఈ రకమైన అలవాటు చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. మరికొంతమంది అయితే ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని మరీ నిద్రపోతుంటారు. ఈ అలవాటు వల్ల భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందట. పైగా దీనిపై WHO కూడా హెచ్చరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయం ప్రకారం.. 90 శాతం మంది యువకులు, 68 శాతం…