ఈ పండును మీరు తింటున్నారా..?

తినేకొద్దీ మళ్లీ మళ్లీ తినాలనిపించే పండు జామ. వీటిని తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్, రక్త పోటు అదుపులో ఉంచుకోవచ్చు. గుండె సమస్యలు కూడా రావు. చర్మం కూడా యంగ్ గా ఉంటుంది. కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉంటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జామ పండులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే ఎక్కువగా తింటే మల బద్ధకం, కడుపులో నొప్పి, ఉబ్బరం, గ్యాస్ అజీర్తి…

Read More

మీకు ఆ అలవాటు ఉందా..!

మనలో చాలా మందికి భోజనం చేసే సమయంలో ఫోన్, టీవీ చూసే అలవాటు ఉంటుంది. అయితే ఈ అలవాటు కారణంగా చాలా సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు అంటున్నారు. పెద్దలు, పిల్లలు అందరూ ఈ అలవాటును వెంటనే ఆపాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. దీనివల్ల కంటి బలహీనత, ఊబకాయం, పొట్ట సమస్యలు, గ్యాస్ సమస్యలు, ఒత్తిడి, టెన్షన్ వంటి అనేక సమస్యలు వస్తాయట. ఇలా టీవీ లేదా ఫోన్ చూడటం వల్ల ఆహారంపై దృష్టి సారించలేకపోతుంటారు. ఫలితంగా,…

Read More