• Home
  • Politics
  • ప్రజలను మైమరిపిస్తున్న అండర్‌ వాటర్‌ మెట్రో !
Image

ప్రజలను మైమరిపిస్తున్న అండర్‌ వాటర్‌ మెట్రో !

దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో.. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ప్రారంభించారు. తాజాగా ఈ మెట్రో కార్యకలాపాలు పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం నుంచి మెట్రో రైడ్‌కు ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో ఈ మెట్రోలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అండర్‌ వాటర్‌ మెట్రోలో ప్రయాణించి థ్రిల్‌ను ఫీల్‌ అవుతున్నారు. ఈ మెట్రోను అందుబాటులోకి తెచ్చినందుకు ప్రయాణికులు ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Releated Posts

ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఘోరం జరిగింది. గార్డెన్ రీచ్ ఏరియాలోని ఓ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక నిర్మాణంలో ఉన్న 5వ అంతస్తుల…

ByByTrinetra Mar 18, 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *